టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తాడు: వైఎస్‌ షర్మిల | Sakshi
Sakshi News home page

టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తాడు: వైఎస్‌ షర్మిల

Published Fri, Apr 5 2019 9:26 PM

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తే.. పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడో ఎప్పుడో ఒకసారి టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తారని వైఎస్‌ షర్మిల జోస్యం చెప్పారు. 2019 రాజకీయ సినిమాలో యాక్టర్‌ పవన్‌ కల్యాణ్‌ అయితే డైరెక్టర్‌ చంద్రబాబు నాయుడని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నర్సాపురంలో వైఎస్‌ షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

Advertisement
Advertisement