డెయిరీ మిల్క్‌ చాకొలెట్‌‌లో పురుగులు

మోర్‌ సూపర్‌మార్కెట్‌లో చాకొలెట్‌ కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. చాకొలెట్‌లో పురుగులు దర్శనమివ్వడంతో సదరు వ్యక్తి షాక్‌ తిన్నాడు. వివరాలు.. వెంకటరమణ కాలనీకి చెందిన సుబ్బారావు ఎర్రమంజిల్ మోర్‌ సూపర్‌మార్కెట్‌లో మూడు రోజుల క్రితం క్యాడ్‌బరి డెయిరీ మిల్క్‌ చాకొలెట్‌ కొనుగోలు చేశాడు. గురువారం ఆ చాకొలెట్‌ తిందామని కవర్‌ ఓపెన్‌ చేసిన ఆయన కుమారుడికి అందులో పురుగులు కనిపించాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top