విడుదలైన రంగస్థలం కొత్త టీజర్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాజా చిత్రం రంగస్థలం నుంచి మరో టీజర్‌ వచ్చేసింది. హీరోయిన్‌ సమంత పాత్రను పరిచయం చేస్తూ కాసేపటి క్రితం ఓ టీజర్‌ను విడుదల చేశారు.

‘ఓహోహోహో.. ఏం వయ్యారం.. ఏం వయ్యారం. ఏ మాటకామాట సెప్పుకోవాలండి. ఈ పిల్ల ఎదురస్తుంటే మా ఊరికే 18 సంవత్స​రాల వయసొచ్చినట్లుందండి. ఈ సిట్టిగాడికి గుండెకాయని గొలెట్టేచేసింది ఈ పిల్లేనండీ. పేరు రామ లక్ష్మి’... అంటూ చెర్రీ వాయిస్‌ ఓవర్‌తో సామ్‌ పాత్రను పరిచయం చేసేశారు. మునెపన్నడూ లేని విధంగా డీగ్లామర్‌ రోల్‌లో కనిపించబోతోంది ఈ సౌత్‌ బ్యూటీ. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top