దగా మోసం | Ram Gopal Varma Arrested in Vijayawada | Sakshi
Sakshi News home page

దగా మోసం

Apr 29 2019 7:39 AM | Updated on Apr 29 2019 7:46 AM

బెజవాడలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అక్రమ నిర్బంధ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. సర్కారు తీరును చూసి సామాన్యులు సైతం ముక్కున వేలేసుకొనే పరిస్థితి నెలకొంది. రామ్‌గోపాల్, అగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ‘అసలు కథ’ అనేది ఉప శీర్షిక. రాకేశ్‌ రెడ్డి, దీప్తీ బాలగిరి నిర్మించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌ మినహా ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న రిలీజ్‌ అయింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement