కన్నా లక్ష్మీనారాయణ ఫెయిలయ్యారా? | Kanna Laxminarayana Political Career | Sakshi
Sakshi News home page

కన్నా లక్ష్మీనారాయణ ఫెయిలయ్యారా?

Aug 3 2019 11:22 AM | Updated on Mar 20 2024 5:22 PM

పరిచయం అక్కర్లేని పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అంతేకాదు ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడిన నేతల్లో ఈయన పేరు కూడా బలంగా వినిపించింది. అయితే అప్పుడు కాలం కలిసి రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement