వెన్నుపోటు పొడవడం చంద్రబాబు సహజగుణం | Kanna Lakshmi Narayana slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పొడవడం చంద్రబాబు సహజగుణం

Jul 12 2018 10:55 AM | Updated on Mar 21 2024 7:46 PM

సాయం చేసిన చేతులను నరకడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ మండిపడ్డారు. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన బాబుపై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో చంద్రబాబు జనసేన, బీజేపీ కాళ్లు పట్టుకొని అధికారంలోకి వచ్చారని, నాలుగేళ్లు కలిసిఉన్న అనంతరం విమర్శలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement