పవన్‌ కల్యాణ్‌పై జేపీ విమర్శలు | Jaya Prakash Narayana On Pawan Over JFC Report | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌పై జేపీ విమర్శలు

Mar 30 2018 3:51 PM | Updated on Mar 22 2024 11:31 AM

జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై మాజీ ఐఏఎస్‌ అధికారి జయప్రకాశ్‌ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేఎఫ్‌సీపై పవన్‌ అంతగా శ్రద్ధ చూపించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న మరో కమిటీతో ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement