దళిత మహిళ ఎంపీపీ కావడంతో చిన్నచూపు | Insults On Krishnagiri MPP Dalit Woman Kurnool | Sakshi
Sakshi News home page

Jul 30 2018 6:52 PM | Updated on Mar 21 2024 7:48 PM

డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో దళిత మహిళా ప్రజాప్రతినిధి ఆత్మగౌరవాన్ని అధికార పార్టీ నాయకులు మంటగలిపారు. పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి ఎంపీపీ కూరపాటి సుంకులమ్మను సొంత పార్టీ వారే తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారు. కనీసం మండల పరిషత్‌ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement