ఉప్పల్‌లో దారుణం | infant murdered in uppal | Sakshi
Sakshi News home page

Feb 1 2018 7:07 PM | Updated on Mar 21 2024 7:48 PM

ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మూడు నెలల చిన్నారి చంపి అనంతరం తలను ఓ భవనంపై పడేశారు. హనుమంతు అనే వ్యక్తి తన ఇంటిపై చిన్నారి‌ తలను‌ గుర్తించి‌‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి అడిషనల్ సీపీ తరుణ్ జోషి, మల్కాజ్‌ గిరి డీసీపి ఉమామహేశ్వర  శర్మ తదితరులు చేరుకుని పరిశీలించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement