కన్వార్‌ యాత్రలో బంగారం బాబా

సుధీర్‌ మక్కర్‌ అంటే పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ‘గోల్డెన్‌ బాబా’  అనగానే టక్కున గుర్తుకు వస్తాడు. గత కొన్నేళ్లుగా కన్వార్‌ యాత్రలో ఈ గోల్డెన్‌ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ గోల్డెన్‌ బాబాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ.. ‘ఇది నా 26వ కన్వార్‌ యాత్ర. గత ఏడాదితో 25 కన్వార్‌ యాత్రలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గత ఏడాది మేం సిల్వర్‌ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకున్నాం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top