ఉప్పల్‌ కూరగాయల మార్కెట్‌లో అగ్నిప్రమాదం | Fire broke out at Uppal Vegetable Market | Sakshi
Sakshi News home page

Nov 11 2017 11:00 AM | Updated on Mar 22 2024 11:22 AM

ఉప్పల్‌లోని వెజిటెబుల్ మార్కెట్ లో శుక్రవారం అర్ధ రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. యాదాద్రి, మేడ్చల్ జిల్లాల రైతులు చాలా మంది ఇక్కడకు కూరగాయలు తీసుకొచ్చి విక్రయం చేస్తుంటారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా మార్కెట్ లో మంటలు అలుముకున్నాయి. వేగంగా మంటలు వ్యాపించడంతో ఐదు కూరగాయల షాపులు దగ్ధమయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement