అమెరికా ఎంబసీ వద్ద బాంబు పేలుడు | Explosion near US embassy in Beijing | Sakshi
Sakshi News home page

Jul 26 2018 2:43 PM | Updated on Mar 20 2024 3:12 PM

జియాంగ్‌ అమెరికా రాయబార కార్యాలయం ఎదుట బాంబు దాడికి యత్నించగా, బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో నిందితుడు మినహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చైనా పోలీసులు తెలిపారు. నిందితుడి పూర్తి వివరాలను దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement