మితిమీరిన వేగంతో బైకు రేసులు | Exclusive Visuals | Bike Racing Hulchul in Vijayawada | Sakshi
Sakshi News home page

మితిమీరిన వేగంతో బైకు రేసులు

Jun 14 2018 10:40 AM | Updated on Mar 21 2024 5:18 PM

విజయవాడలో బైక్‌ రేసర్లు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రివేళ మితిమీరిన వేగంతో యువకులు బైకు రేసులు నిర్వహిస్తున్నారు. నగరంలో నిత్యకృత్యంగా మారిన రేసింగ్‌లతో జనాలు భయంతో వణికిపోతున్నారు. కనక దుర్గమ్మ వారధి, కృష్ణలంక నేషనల్ హైవేలపై ఈ బైక్ రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి.

బడాబాబుల కొడుకులు కూడా రేసింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. గతంలో రేసింగ్‌ల వల్ల పలు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement