10రూపాయలు ఇవ్వలేదని వ్యక్తిని దారుణంగా హత్య చేసిన లోకేంద్ర | Lokendra brutally murdered a man for not giving him 10 rupees | Sakshi
Sakshi News home page

10రూపాయలు ఇవ్వలేదని వ్యక్తిని దారుణంగా హత్య చేసిన లోకేంద్ర

Sep 4 2025 11:10 PM | Updated on Sep 4 2025 11:10 PM

ధర్మవరంలో హత్యకు గురైన రౌడీషీటర్ లోకేంద్ర నేరచరిత్రలో విస్తుగులపై సంఘటనలు

సెక్స్ వర్కర్ వద్దకు వెళ్లి సరిగా సహకరించలేదని.. రొమ్ములు కోసిసిన కసాయి

ఇవాళ ధర్మవరం పట్టణంలో పట్టపగలు నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే హత్య

కొత్తపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మొదట కారుతో ఢీ కొట్టిన దుండగులు 
ఆ తర్వాత వేటకుడవళ్లతో దారుణంగా నరికి హత్య

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement