పేదింటి కన్నీరు తుడిచింది కళ్యాణమస్తు | Sakshi
Sakshi News home page

పేదింటి కన్నీరు తుడిచింది కళ్యాణమస్తు

Published Sat, Sep 9 2023 12:40 PM

ఆడపిల్లకు గౌరవప్రదంగా పెళ్లి చేయాలనేది ప్రతి పేద తల్లిదండ్రుల కల.. ఆ బాధ్యతను నెరవేర్చేందుకు తల్లిదండ్రులేవరూ అప్పులపాలు కాకుండా మనందరి ప్రభుత్వం 'వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీతోఫా' పథకాల ద్వారా అండగా నిలుస్తుంది.