విద్యలోనే కాదు క్రీడల్లో కూడా మాకు తోడుగా ఉన్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సదుపాయాలు కల్పించి విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థులను క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహిస్తోంది. జిల్లాస్థాయి పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు యూనిఫాంతో పాటు రవాణా చార్జీలను సైతం ప్రభుత్వమే అందిస్తుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు