అణగారిన వర్గాల మేలు కోసమే కులగణన సర్వే.. | Caste Survey In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అణగారిన వర్గాల మేలు కోసమే కులగణన సర్వే..

Feb 16 2024 11:14 AM | Updated on Mar 22 2024 10:46 AM

అణగారిన వర్గాల మేలు కోసమే కులగణన సర్వే.. సమాజంలో వివిధ వర్గాల స్థితిగతులను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వే విజయవంతంగా కొనసాగుతుంది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన ఎంతో దోహదపడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement