గుండు హనుమంతరావు ఇకలేరు | A Tribute to Comedian Gundu Hamnumantha Rao | Sakshi
Sakshi News home page

గుండు హనుమంతరావు ఇకలేరు

Feb 19 2018 10:08 AM | Updated on Mar 22 2024 11:22 AM

వెండితెరపై తన హావభావాలతో తెలుగువాడికి కితకితలు పెట్టిన గుండు హనుమంతరావు సోమవారం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా మనందరికీ దూరమైనా వెండితెరపై పూయించిన నవ్వులతో మన హృదయాల్లోనే ఉంటారు. 1956 అక్టోబర్‌ 10న విజయవాడ నగరంలో హనుమంతరావు జన్మించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement