నెటిజన్లను ఆకట్టుకుంటున్న ‘మామ్‌ కాలింగ్‌’

మాతృదినోత్సవం సందర్భంగా యూ ట్యూబ్‌లో ‘మామ్‌ కాలింగ్‌’ వీడియో ఒకటి నెటిజనులను  ఆకట్టకుంటోంది. మే  నెలలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్‌ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని  సౌత్‌  ఇండియన్‌లీడింగ్‌  విమెన్స్‌ మ్యాగజైన్‌ ‘జస్ట్‌ ఫర్‌ విమెన్‌’ఒక వీడియోను రిలీజ్‌ చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top