ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాను

సుడిగాడు, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి చిత్రాల్లో అల్లరి నరేశ్‌తో జతకట్టిన అందాల భామ మోనాల్‌ గజ్జర్‌ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మోనాల్‌ తన స్నేహితుడు డాక్టర్‌ రోహిత్‌ పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అహ్మదాబాద్‌ నుంచి ఉదయ్‌పుర్‌ వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ఉదయ్‌పుర్‌ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా పాడైపోయింది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top