బొమ్మలతో జెర్సీ ట్రైలర్‌ | Fan Made Jersey Movie Trailer By Art | Sakshi
Sakshi News home page

బొమ్మలతో జెర్సీ ట్రైలర్‌

Apr 22 2019 2:16 PM | Updated on Apr 22 2019 2:21 PM

తమ అభిమాన హీరోలపైన ఉన్న ప్రేమను ఫ్యాన్స్‌ ఎన్నో రకాలుగా ప్రదర్శిస్తుంటారు. ఇలా వారు తమ అభిమానాన్ని చాటుకునే క్రమంలో వారిలోని ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. తాజాగా నాని అభిమాని ఒకరు తన ప్రతిభతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. జెర్సీ ట్రైలర్‌ను కొత్త రీతిలో మళ్లీ సృష్టించి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. చివరకు ఆ ఫ్యాన్‌ సృష్టించిన కొత్త ట్రైలర్‌ నాని వరకు చేరింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement