ఆ ముగ్గురి హగ్‌.. నెటిజన్ల మనసు దోచుకుంది | Aishwarya Rai Abhishek Bachchan And Aaradhya Hug Video Goes Viral | Sakshi
Sakshi News home page

May 2 2019 7:11 PM | Updated on Mar 22 2024 10:40 AM

సోషల్‌ మీడియాలో నిత్యం బాలీవుడ్‌ కపుల్స్‌ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఐశ్వరాయ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఆరాధ్యల హగ్‌ నెటిజన్ల మనసును దోచుకుంటోంది. మన సెలబ్రిటీలు ఏదో ఒక ఆట ఆడి వాటి వల్ల వచ్చిన డబ్బును చారిటీకి ఇస్తూ ఉంటారు. అలాగే బాలీవుడ్‌లో కూడా ఇలాంటి ఓ కార్యక్రమే ఇటీవల జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement