సల్మాన్‌ ఖాన్‌‌కు ఐదేళ్లు జైలు శిక్ష | salman khan arrest in blackbuck case | Sakshi
Sakshi News home page

Apr 5 2018 5:16 PM | Updated on Mar 21 2024 7:44 PM

కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించడంతో సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్‌ కు జైలుశిక్షతో పాటు 10వేల రూపాయల జరిమానా విధించింది. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement