అమలు చేస్తారా? తప్పించమంటారా? | Sakshi
Sakshi News home page

అమలు చేస్తారా? తప్పించమంటారా?

Published Fri, Oct 7 2016 7:08 AM

జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్రతిపాదనల అమలులో జాప్యం చేస్తున్న బీసీసీఐపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర స్థారుులో విరుచుకుపడింది. ‘సంస్కరణలను అమలు చేస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా?’ అంటూ ప్రశ్నించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement