నేడు బెజవాడకు వైఎస్ జగన్ | ys jagan mohan reddy going to vijayawada today | Sakshi
Sakshi News home page

Dec 8 2015 9:18 AM | Updated on Mar 21 2024 7:47 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ వెళ్లనున్నారు. బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను ఆయన పరామర్శించనున్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement