మోటార్‌ సైకిల్‌పై అసెంబ్లీకి..! | Went to Assembly on Motorcycle | Sakshi
Sakshi News home page

Mar 19 2017 11:15 AM | Updated on Mar 21 2024 6:40 PM

ఆయనో ఎమ్మెల్యే.. వరుసగా మూడోసారి గెలిచారు. అయితేనేమీ..! అసెంబ్లీకి మోటార్‌ సైకిల్‌పై వచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య శనివారం బైక్‌పై అసెంబ్లీకి రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత సమావేశాల వరకు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వాహన వసతి కల్పించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement