బతికున్న జలగలను నమిలి తినేశాడు! | Sakshi
Sakshi News home page

బతికున్న జలగలను నమిలి తినేశాడు!

Published Tue, Oct 25 2016 5:15 PM

బతికున్న జలగలను ఓ వ్యక్తి నమిలి తినేశాడు. దాదాపు 6 నుంచి 7 అంగుళాల పొడవు ఉన్న పెద్ద జలగలను సాస్ లో ముంచుకుని అవి కదులుతుండగానే నమిలి తినేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.