టీచర్‌ పోస్టులు 10,000 పైనే! | ten thousand above teacher posts telangana | Sakshi
Sakshi News home page

Oct 16 2017 7:40 AM | Updated on Mar 20 2024 12:00 PM

కొత్త జిల్లాల వారీగా భర్తీ చేయనున్న టీచర్‌ పోస్టులు దాదాపు ఖరారయ్యాయి. డీఈవోలు 31 జిల్లాల వారీగా పోస్టుల లెక్కల్ని తేల్చారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు కలుపుకొని మొత్తం 10 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. ఇందులో 8,792 రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేయనుండగా, మిగతావి బ్యాక్‌లాగ్‌ పోస్టులని అధికారులు చెబుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement