ఆనందంలో బాస్ పై యూరిన్ పోశాడు... | Sakshi
Sakshi News home page

ఆనందంలో బాస్ పై యూరిన్ పోశాడు...

Published Tue, Aug 2 2016 3:08 PM

కొందరికి ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేరు. అనుకోని సంఘటన ఏది జరిగినా తట్టుకోలేకపోతారు. ఆ కోవకు చెందిన వ్యక్తి ప్రవర్తనే ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఓ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగికి అనుకోకుండా లాటరీ తగలడంతో చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. బాస్ రూం లోకి వెళ్ళి అక్కడ యూరిన్ పోసి నానా హంగామా చేశాడు. సీసీటీవీ కెమెరాకు చిక్కిన ఆ షాకింగ్ ఘటన.. ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement