‘‘రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా భావించిన సింగిల్ జడ్జి మొత్తం ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి మేం చేపడుతున్నది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఎంతమాత్రం కాదు. అభివృద్ధి, నిర్మాణాలతోపాటు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించి, ఉపాధి అవకాశాల కల్పనకోసం ఉద్దేశించింది’’ అని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు.
Sep 16 2016 6:42 AM | Updated on Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement