మోత్కుపల్లి X రేవంత్‌.. ఘాటు వ్యాఖ్యలు.. మోత్కుపల్లి వాకౌట్‌! | mothkupally versus revanth reddy in TTDP meeting | Sakshi
Sakshi News home page

మోత్కుపల్లి X రేవంత్‌..మోత్కుపల్లి వాకౌట్‌!

Oct 20 2017 2:36 PM | Updated on Mar 22 2024 11:03 AM

ఊహించినట్టుగానే టీటీడీపీ నేతల భేటీ హాట్‌హాట్‌గా సాగింది. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో రేవంత్‌ వ్యవహారంపై వాడీవేడిగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని భావిస్తున్న రేవంత్‌ రెడ్డిపై టీడీపీ సీనియర్‌ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ మండిపడ్డట్టు సమాచారం.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement