ప్రియురాలి మెసేజ్‌తో ఆగిన పెళ్లి..! | marriage stopped with a girlfriend message | Sakshi
Sakshi News home page

May 14 2017 2:27 PM | Updated on Mar 22 2024 11:03 AM

మరి కొద్దిసేపట్లో పెళ్లి జరగనుందనగా.. పెళ్లి కూతురుకు వచ్చిన ఓ మెసేజ్‌తో పెళ్లి అర్ధంతరంగా ఆగింది. పెళ్లి కుమారుడికి మరో యువతితో సంబంధం ఉందనే విషయం స్వయానే అతని ప్రియురాలే ఆమేకు మెసేజ్‌ చేసింది. దీంతో అప్రమత్తమైన వధువు పెళ్లి ఆపేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement