మహానుభావుడు టీజర్‌ అదుర్స్‌ | Mahanubhavudu Official Teaser | Sakshi
Sakshi News home page

Aug 24 2017 10:50 AM | Updated on Mar 21 2024 8:58 AM

'నా పేరు ఆనంద్‌.. నాకు ఓసీడీ ఉంది. ఓసీడీ అంటే బీటెక్‌, ఎంటెక్‌ లాంటి డిగ్రీలు కాదు. డిజార్డర్‌. దీని లక్షణాలు అతి శుభ్రం. విపరీతమైన నీట్‌నెస్‌' అంటూ 'మహానుభావుడి'గా శర్వానంద్‌ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో శర్వానంద్‌, మెహరీన్‌ జంటగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ గురువారం విడుదల చేశారు. అతి శుభ్రత డిజార్డర్‌తో బాధపడే వ్యక్తిగా శర్వానంద్‌ ఈ టీజర్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ కాళ్లను కాళ్లతో రొమాంటిక్‌ తాకడానికి ముందు స్పే చేయడం.. బాస్‌కు తుమ్ము వచ్చినట్టయితే.. అంత దూరం పరిగెత్తుకెళ్లి.. ఇక మీరు తుమ్మండి సార్‌ అనడం.. హీరోయిన్‌ను రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకోబోతూ.. 'బెష్‌ చేసావా' అని ప్రశ్నించడం.. టీజర్‌లో హైలెట్స్‌.. మొత్తానికి 'భలేభలే మగాడివోయ్‌'లో మతిమరుపు హీరోతో నవ్వులు పూయించిన మారుతి..

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement