కిడ్నీల కోసం బాలుడి కిడ్నాప్! | Sakshi
Sakshi News home page

కిడ్నీల కోసం బాలుడి కిడ్నాప్!

Published Sat, Sep 17 2016 5:49 PM

కిడ్నీలు తీసి అమ్ముకొనేందుకు ఓ 11 ఏళ్ల బాలుడ్ని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళుతుండగా.. ఆ బాలుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు.

Advertisement
Advertisement