ఢిల్లీకి వెళ్లిపోతా.. భద్రత కల్పించండి! | Indian woman ‘forced by Pakistani to marry’ seeks security for journey home | Sakshi
Sakshi News home page

May 14 2017 7:11 AM | Updated on Mar 22 2024 11:03 AM

పాకిస్తాన్‌ నుంచి ఢిల్లీ తిరిగి వెళ్లేందుకు తనకు భద్రత కల్పించాల్సిందిగా పెళ్లి కోసం పాక్‌కు వెళ్లి మోసపోయిన భారతీయ యువతి ఉజ్మా శుక్రవారం ఇస్లామాబాద్‌ హైకోర్టును కోరారు. ఢిల్లీచెందిన ఉజ్మా పాకిస్తాన్‌కు చెందిన తాహిర్‌ అలీని మలేసియాలో కలుసుకుని, పెళ్లి చేసుకునేందుకు పాక్‌కు ఈ నెల 1న పాక్‌కు వెళ్లడం తెలిసిందే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement