ఈ ఆర్థిక సంవత్సరంలో కరువు నెలకొన్నా రాష్ట్రంలో రెండంకెల వృద్ధిని కొనసాగించామని సీఎం చంద్రబాబుచెప్పారు. ముందస్తు అంచనాల ప్రకారం 2016–17లో రాష్ట్రం 11.61 శాతం వృద్ధిరేటు సాధించిందని, దేశ వృద్ధిరేటు మాత్రం 7.11 శాతమే ఉందని తెలిపారు. వ్యవసాయం–వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర వృద్ధిరేటు 14.03 శాతం ఉండగా, దేశంలో 4.37 శాతం ఉందన్నారు. పరిశ్రమల రంగంలో 10.05 శాతం, సేవల రంగంలో 10.16 శాతం వృద్ధి నమోదు చేయగా, ఇదే సమయంలో దేశ వృద్ధి 5.77 శాతం, 7.87 శాతం ఉన్నాయని వివరించారు. వీటిపై తాను సంతృప్తిగా ఉన్నానన్నారు.
Mar 11 2017 6:57 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement