దొంగలకు ఫేవరెట్గా మారిన ఆపిల్ స్టోర్లు | Sakshi
Sakshi News home page

దొంగలకు ఫేవరెట్గా మారిన ఆపిల్ స్టోర్లు

Published Mon, Dec 12 2016 2:12 PM

దొంగలకు అమెరికాలోని ఆపిల్ స్టోర్స్ చాలా ఫేవరెట్గా మారిపోతున్నాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతూ స్టోర్లను లూఠీ చేస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉ‍న్న ఆపిల్ స్టోర్లో దొంగలు చోరికి పాల్పడ్డారు.

Advertisement
Advertisement