జల్లికట్టుకు ‘మెరీనా’... హోదాకు ‘ఆర్కే’ | Candle display on the special status 26 | Sakshi
Sakshi News home page

Jan 23 2017 7:43 AM | Updated on Mar 22 2024 10:49 AM

తమిళనాడు జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మరింత ఉధృత పోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement