పెనుమాక భూములపై సర్కారుకు చెంపపెట్టు | Break for compelling land acquisition | Sakshi
Sakshi News home page

Apr 25 2017 6:45 AM | Updated on Mar 21 2024 8:47 PM

రాజధాని పేరుతో.. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం కోసం భూ సేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణకు ప్రయత్నాలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్‌ వేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement