ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూత | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూత

Published Tue, Aug 9 2016 9:08 AM

300లకు పైగా సినిమాలో నటించిన ప్రముఖ నటి, డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి(63) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీ చిత్రాల్లో డ్యాన్సర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు.

Advertisement
Advertisement