నా అవార్డులు వెనక్కివ్వను | Sakshi
Sakshi News home page

నా అవార్డులు వెనక్కివ్వను

Published Tue, Nov 3 2015 3:21 PM

పలువురు సినీ ప్రముఖులు, రచయితలు, ఇతరులు తమకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని తాను సమర్థించబోనని, తనకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదని లోకనాయకుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement