భువనగిరి బీజేపీ అభ్యర్థి ఆస్తుల వివరాలు ఇవీ.. | - | Sakshi
Sakshi News home page

భువనగిరి బీజేపీ అభ్యర్థి ఆస్తుల వివరాలు ఇవీ..

Published Sat, Apr 20 2024 1:35 AM | Last Updated on Sat, Apr 20 2024 1:35 AM

- - Sakshi

సాక్షి, యాదాద్రి: భువనగిరి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ తన నామినేషన్‌ సందర్భంగా ఎలక్షన్‌ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి.

● చేతిలోనగదు, బ్యాంకుడిపాజిట్‌ కలిపి : రూ.7,74,90,802.26

● భార్య పేరుపై రూ.1,45,60147.82

● స్థిరాస్తులు విలువ రూ.19,85,07,500 (భవనాలు, భూములు, ప్లాట్లు)

● భార్య పేరుపై రూ.10,23,76,250

● స్వయంగా కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ : రూ 7,43,20,516

● భార్య పేరుపై ఉన్న ఆస్తుల రూ.27,27,196

● బ్యాంకు, ఆర్థిక సంస్థల నుంచి, ఇతరుల నుంచి తీసుకున్న రుణాలు రూ.1,28,17,844 భార్య పేరుపై రూ.1,93,83,212

● బూర నర్సయ్యగౌడ్‌పై జనగామ ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో కేసు

నడుస్తోంది. ఎఫ్‌ఐఆర్‌నెంబర్‌59/ 2004 ప్రకారం బచ్చన్నపేట పోలీస్‌స్టేషన్‌

పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా గుమికూడారని ఆయనపై పోలీసులు కేసు

నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement