వాచ్‌మెన్​ దారుణ హత్య | Mason Attacked On Watchman, Later He Murdered In Rangareddy Manchirevu - Sakshi
Sakshi News home page

వాచ్‌మెన్​ దారుణ హత్య

Jan 16 2024 9:07 AM | Updated on Jan 16 2024 9:51 AM

Watchman murder in rangareddy - Sakshi

రంగారెడ్డి జిల్లా: మంచిరేవులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో వాచ్‌మెన్ గా పనిచేస్తున్న జంగయ్యపై మేస్త్రి అర్జున్  దాడి చేశాడు వివరాల్లోకి వెళితే...  రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో వాచ్‌మెన్ గా పనిచేస్తున్న జంగయ్య స్క్రాప్ అమ్ముకుంటున్నాడని కోపంతో మేస్త్రి అర్జున్ దాడి చేశాడు దాడిలో జంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు మేస్త్రి అర్జున్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement