సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి అంటే.. హైదరాబాదీలకు గుర్తుకు వచ్చేది భారీ గణపతి విగ్రహాల తయారీకి అడ్డా ధూల్‌పేట్.. సుందర్ కళాకార్ వంటి నిష్ణాత విగ్రహ తయారీ నిపుణులకు ధూల్‌పేట్ కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఇక్కడ తయారయ్యే విగ్రహాలు ఇతర రాష్ట్రాలకే కాకుండా.. ఆస్ట్రేలియా వంటి దేశాలకు కూడా వెళ్తాయి. వినాయక చవితి నేపథ్యంలో.. సాక్షి ఫ్యామిలీ ధూల్‌పేట్‌లోని గణేశ్ విగ్రహ కళాకారులు, కొనుగోలుదారులను పలకరించింది. ఆ వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..


