TS EAMCET 2022 Exam Schedule Released - Sakshi
Sakshi News home page

TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Mar 22 2022 4:49 PM | Updated on Mar 22 2022 9:26 PM

Telangana EAMCET Exam Schedule Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ మంగళవారం ప్ర‌క‌టించింది. జూలై 14,15,18,19,20 తేదీల్లో తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయ. జూలై 13న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 23 రిజినల్‌ సెంటర్లలో 105 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు జరగుతాయి. ఎంసెంట్‌లో అగ్రికల్చర్ పరీక్షలు జూలై 14,15 తేదీల్లో, ఇంజనీరింగ్ పరీక్షలు జూలై 18,19,20 తేదీల్లో జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement