విజయవంతంగా ‘సే నో టూ డ్రగ్స్‌ ..అండ్‌ ఎస్‌ టూఫ్‌ లైఫ్‌’ సైక్లోథాన్‌ | NCB Say No To Drugs, Yes To Life 2025 Cyclothon, More Details Inside | Sakshi
Sakshi News home page

విజయవంతంగా ‘సే నో టూ డ్రగ్స్‌ ..అండ్‌ ఎస్‌ టూఫ్‌ లైఫ్‌’ సైక్లోథాన్‌

Jun 22 2025 6:20 PM | Updated on Jun 22 2025 6:58 PM

NCB Say No to Drugs, Yes to Life 2025 Cyclothon

నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో హైదరాబాద్‌ విభాగం నిర్వహించిన సైక్లోథాన్‌ విజయవంతమైంది. జూన్‌ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో హైదరాబాద్‌ సైక్లోథాన్‌ను నిర్వహించింది. 

నార్కోటిక్‌ సెంట్రల్‌ బ్యూరో ఆధ్వర్యంలో జూన్‌ 21న సే నో టూ డ్రగ్స్‌ అండ్‌ ఎస్‌ టూఫ్‌ లైఫ్‌ అనే నినాదంతో ఈ సైక్లోథాన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం నానక్‌ రామ్‌ గూడా స్టార్‌ ఆస్పత్రి నుంచి ఈ రైడ్‌ జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైక్లోథాన్‌తో పాటు పలువురు ముఖ్య అతిధులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement