TS Inter 1st And 2nd Year Supplementary Results 2023, Marks Memo Download Direct Link - Sakshi
Sakshi News home page

TS Inter Supply Results 2023: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Jul 7 2023 12:40 PM | Updated on Jul 7 2023 2:54 PM

Ts Inter Supplementary Results 2023 Direct Link - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియేట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం వెల్లడిస్తున్నట్టు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది.  మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాల్ని విడుదల చేశారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్‌ డాట్‌.కామ్‌లో చూడవచ్చు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు జూన్‌ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరిగిన విషయం తెలిసిందే.

ఫలితాల డైరెక్ట్‌ లింక్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. education.sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement