చెన్నైయిన్‌తో హైదరాబాద్‌ మ్యాచ్‌ ‘డ్రా’ | Hyderabad match with Chennaiyin Draw | Sakshi
Sakshi News home page

చెన్నైయిన్‌తో హైదరాబాద్‌ మ్యాచ్‌ ‘డ్రా’

Oct 2 2024 4:23 AM | Updated on Oct 2 2024 4:23 AM

Hyderabad match with Chennaiyin Draw

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నైయిన్‌ ఎఫ్‌సీ జట్టుతో గచ్చి»ౌలి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్‌ జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ రెండు మ్యాచ్‌ల్లో ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని ఒక పాయింట్‌తో 12వ స్థానంలో ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement