Pro Kabaddi League: పుణేరి, ముంబా మ్యాచ్‌ ‘టై’ | Guman Singh Shines As U Mumba And Puneri Paltan Play Out A Thrilling Tie | Sakshi
Sakshi News home page

Pro Kabaddi League: పుణేరి, ముంబా మ్యాచ్‌ ‘టై’

Jan 24 2024 9:07 AM | Updated on Jan 24 2024 9:07 AM

Guman Singh Shines As U Mumba And Puneri Paltan Play Out A Thrilling Tie - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో పుణేరి పల్టన్‌ తొలి ‘టై’ నమోదు చేసింది. యు ముంబా, పుణేరి పల్టన్‌ జట్ల మధ్య గచ్చి»ౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌ 32–32 పాయింట్లతో ‘టై’గా ముగిసింది.

యు ముంబా ప్లేయర్‌ గుమన్‌ సింగ్‌ 15 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో దబంగ్‌ ఢిల్లీ; తెలుగు టైటాన్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ తలపడతాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement