వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం | TDP False Propaganda On Gannavaram Ex MLA Vallabhaneni Vamsi Arrest, See Details | Sakshi
Sakshi News home page

వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం

Aug 2 2024 6:18 PM | Updated on Aug 2 2024 8:10 PM

Tdp False Propaganda On Vallabhaneni Vamsi Arrest

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. గత రాత్రి సర్నాల రమేష్, ఈ రోజు ఉదయం యూసఫ్‌ను అరెస్ట్‌ చేశారు. 

అయితే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్‌ చేశారంటూ టీడీపీ తప్పుడు  ప్రచారం చేసింది. వంశీ అరెస్ట్‌పై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని పోలీసులు ఖండించారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement